తెలుగు తల్లికి వందనములు

Wednesday, March 16, 2005

తెలుగులో blog చెయ్యడం ఎలా?

తెలుగులో blogging చాలా ఈజీ.

1. అక్షరమాల నుంచి తెలుగు సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

2. blogspot లో ఎకౌంట్ క్రియేట్ చేసుకుని క్రియేట్ న్యూ టాపిక్ లో అక్షరమాలని enable చేసి type చెయ్యండి.
3. అంతే........
 
Google